ప్రకాశం: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు మండలంలో కలెక్టర్ రాజాబాబు గురువారం రాత్రి పర్యటించారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్‌తో కలిసి ఇనమనమెల్లూరు గ్రామ ప్రజలతో స్వయంగా మాట్లాడారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పల్లెనిద్రలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు


