హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'12 దుకాణాలకు అందని దరఖాస్తులు'

చిత్తూరు జిల్లాలో 22 మద్యం షాపుల దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. రాత్రి వరకు పది షాపులకు 28 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 113 దుకాణాలలో 94 మద్యం షాపుల యజమానులు రెన్యూవల్ చేసుకున్నారు. రెన్యూవల్ చేసుకోని మిగతా 22 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.