GNTR: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తెనాలిలో గురువారం రాత్రి జరిగింది. పట్టణ ఐతానగర్‌లో కొందరు యువకులు గురువారం మద్యం తాగి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పిల్లి అఖిల్‌పై కత్తితో దాడి చేశారు. బాధితుడు తెనాలిలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో యువకుడిపై కత్తితో దాడి


