హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలొ కరువు మండలాలు ఇవే..!

ప్రకాశం: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ఏర్పడింది. మార్కాపురం జిల్లాలో మొత్తం 19 కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం గుర్తించి అధికారికంగా ప్రకటించింది. గిద్దలూరు నియోజకవర్గంలో కొమరోలు, గిద్దలూరు, బేస్తవారిపేట, అర్ధవీడు ప్రాంతాలను కరువు మండలాలగా వెల్లడించింది. ఈ మండలాలలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృతి సారించి కరువు సహాయాన్ని అందించనుంది.