CTR: జిల్లాలో కరువు ప్రభావ మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. అందులో వెదురుకుప్పం, పెనుమూరు, జీడీనెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటి నగరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి, గంగవరం, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, యాదమరి, బంగారుపాళ్యెం, చిత్తూరు అర్బన్, గుడిపాల, చిత్తూరు రూరల్, పులిచెర్ల, రొంపిచెర్ల ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కరువు మండలాలు ఇవే!


