నంద్యాల పట్టణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో టీడీపీ నాయకుడు అనిల్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ నుంచి వైసీపీలోకి 500 మంది చేరారు. మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వైసీపీలోకి 500 మంది చేరిక


