హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు లైన్ క్లియర్

తూ.గో: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. గ్రామాల విలీనంపై ఉన్న పెండింగ్ కేసులను కోర్టు కొట్టివేయడంతో ఎన్నికల మార్గం సుగమమైంది. ఎన్ని గ్రామాలు విలీనం చేస్తారు, మేయర్ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అభ్యర్థులు మాత్రం మేయర్ రేసులో ఉన్నామంటూ ప్రచారాలు మొదలుపెట్టారు.