PPM: మహిళా సంఘాలు సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకాలు కోసం వనిత మార్ట్ ఆన్‌లైన్ అమ్మకాలు యాప్‌ను సెర్ప్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంబించారు. సీతమ్మపేటలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. స్వయం ఎపి బ్రాండ్‌తో స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి మహిళలను లక్షాధికారులుగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అంతర్జాతీయ స్థాయికి మహిళా సంఘాలు ఉత్పత్తులు'


