VSP: గాంధీ జయంతి సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఇవాళ మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. వధశాలలు, చేపలు, మాంసం, రొయ్యల దుకాణాలు తెరవకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాంసం స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మాంసం దుకాణాలు బంద్


