హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కమిషనర్

తూ.గో: పేదల సేవలో 2.0' ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. గురువారం వెంకటరామయ్య నగర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఐదు సచివాలయాల పరిధిలో 1,461 మందికి పెన్షన్లు, 1,923 మందికి తల్లికి వందనం, 154 మందికి ఆటో డ్రైవర్ సేవలో లబ్ధి చేకూరుతున్నట్లు పేర్కొన్నారు.