ATP: అనంతపురం కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. గురువారం 1,800 టన్నుల టమాటా విక్రయించారు. కిలో గరిష్ఠ ధర రూ.40, మధ్యస్థం రూ.30, కనిష్ఠం రూ.20 పలికింది. 15 కిలోల బుట్ట గరిష్ఠ ధర రూ.600, మధ్యస్థం రూ.450, కనిష్ఠం రూ.300గా నమోదైనట్లు మార్కెట్ ఇన్‌చార్జి మల్లిక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కక్కలపల్లి మార్కెట్లో పెరిగిన టమాటా ధరలు


