BPT: పర్చూరు (మం) ఉప్పుటూరులో ఉదయం సంభవించిన అగ్ని ప్రమాద బాధితులను రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ శంషుద్దీన్, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితుల ద్వారా అడిగి తెలుసుకున్న అనంతరం వారికి ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం


