PPM: డీఈవో కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO), అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్(APO) పోస్టులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులకు కోరుతున్నట్లు DEO బ్రహ్మాజీరావు గురువారం తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న SA మేథ్స్, SGT మాత్రమే అర్హులన్నారు. అర్హత కలిగిన టీచర్లు ఈ నెల 4 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం'


