కాకినాడ: తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన పెన్షన్ నగదు దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు తుని మేజిస్ట్రేట్ కోర్టు 16 నెలల చొప్పున జైలు శిక్ష, రూ.100 జరిమానా విధించినట్లు SI జగన్మోహన్రావు గురువారం తెలిపారు. దల్లి కామరెడ్డి, కచ్చాల చిరంజీవికి ఈ శిక్ష పడింది. పైడికొండకు పెన్షన్ డబ్బు తీసుకెళ్తున్న ఉద్యోగినిపై దాడి చేసి రూ.11.42 లక్షలు దోపిడీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దోపిడీ కేసు.. ఇద్దరికి జైలు శిక్ష


