హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి జిల్లాలో పలువురు డీఎస్పీలు బదిలీ

CTR: ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పలువురు DSPలు బదిలీ అయ్యారు. ఈ మేరకు DGP హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును గుంతకల్లుకు, చంద్రగిరిలో ఉన్న ప్రసాద్‌ను మదనపల్లెకు, పోస్టింగ్ కోసం వేచివున్న చంద్రశేఖర్‌ను నగరికి, బాపట్లలో పనిచేస్తున్న జగదీష్ నాయక్‌ను చంద్రగిరికి బదిలీ చేశారు.