హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు'

PPM: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) సవరించిందని జిల్లా ఎన్నికల అధికారి డా. ప్రభాకరరెడ్డి తెలిపారు.ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ ప్రకారం నోటీసుల పరిశీలన, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్‌ 10 వరకు కొనసాగనుందన్నారు. అనంతరం అక్టోబర్‌ 16న ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.