కడప జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల గడువును ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ DY కమిషనర్ జయరాజు తెలిపారు. 7న దరఖాస్తుల పరిశీలన, 8న కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్ స్టేషన్ సీఐలను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల టెండర్ల గడువు పొడిగింపు


