శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానందను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎన్‌డీపీవోగా బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో సీహెచ్ ధనంజయ నాయుడిని నియమించారు. 1996 బ్యాచ్ ఎస్సై అయిన ఆయన అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పలు స్టేషన్లలో, సరుబుజ్జిలి ఎస్సైగా పనిచేశారు. ఆయన స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పారన్నవలస.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం డీఎస్పీగా ధనంజయ నాయుడు


