WG: మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు MLA పరామర్శ


