హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ ప్రవేశాలకు గడువు పెంపు

SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 10 తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే లేటరల్ ఎంట్రీ పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ బేతనసామి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.