W.G: భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన కూటమి సమన్వయ సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. సమన్వయ లోపం లేకుండా శ్రేణులంతా కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేసి, ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించాలి: మంత్రి


