హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు

సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు పెనుకొండ క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 10 గంటలకు పుట్టపర్తి సాయి ఆరామంలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు.