ATP: 36 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అనంతపురం ట్రాఫిక్ ఎస్సై రామచంద్రారెడ్డిని జిల్లా ఎస్పీ పి. జగదీష్ గురువారం ఘనంగా సన్మానించారు. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన రామచంద్రారెడ్డి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందుకున్నారని ఎస్పీ కొనియాడారు. సెప్టెంబర్ 2026లో ఎస్‌ఐగా పదోన్నతి పొంది బాధ్యతలు నిర్వర్తించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
36 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు


