సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం శాసనకోట గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి పొజిషన్ పత్రాలను రాష్ట్ర మంత్రి సవిత పంపిణీ చేశారు. అనంతరం రైతులకు మంజూరైన గ్రాస్ కట్టర్లను అందజేశారు. అలాగే పాడి రైతులకు సబ్సిడీ ద్వారా మంజూరైన పశువుల దాణాను కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిగిలో ఇంటి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి


