ASR: పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అనంతగిరి, ముంచంగిపుట్టు మండలంలోని లుంగాపుట్టు, కొయ్యూరు మండలంలోని పిట్టచలంలో ఏర్పాటు చేయనున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల నిర్వహణ దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఈనెల 3వ తేదీన ఐటీడీఏ కార్యాలయంలో జరగనుంది. ఈ విషయాన్ని పీవో ఆదిత్యవర్మ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు హాజరుకావాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన ప్రాంతాల్లో హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల నిర్వహణ'


