హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన రైతుల ఆదాయాల పెంచాలి: కలెక్టర్

ASR: పాడేరులో 12వ అంతర్జాతీయ కాఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. అరకు కాఫీ సాగులో ఉత్పత్తి, నాణ్యత, ఉత్పాదకత పెంపుతో పాటు గిరిజన రైతుల ఆదాయాలు పెంచడంపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో 1,07,374.89 హెక్టార్లలో కాఫీ సాగు, ఏటా సుమారు 15,200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందన్నారు.