హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాలో​కి విధ్వంసకర వీరుడు

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్‌ నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను బీసీసీఐ తప్పించింది. అతడి స్దానంలో యువ ఆల్‌రౌండర్‌ నమన్ ధీర్‌ను టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. కాగా నమర్‌ ధీర్‌ ఇప్పటికే వన్డేల్లో భారత్‌ తరపున అరంగేట్రం చేశాడు.