హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు మండలాలకే బ్రేక్‌ఫాస్ట్‌

SDPT: జిల్లాలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం మూడు మండలాల్లోని 16,544 మంది విద్యార్థులకే అందనుంది. మిగతా 23 మండలాల్లో 52,693 మంది విద్యార్థులకు ఈ సదుపాయం లేకపోవడంతో ఇంటి నుంచే అల్పాహారం చేసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. బస్వాపూర్‌లో 240 మందికి బ్రేక్‌ఫాస్ట్‌ అందుతుండగా, కేవలం 3 కి.మీ దూరంలోని బద్దిపడగలో 188 మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం దక్కడం లేదు.