కాకినాడ AE నూకరాజు అల్లుడు హత్యకేసు నిందితుడు సాదిక్‌ను సర్పవరం పోలీసులు రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. అతడి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని.. దాని డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే సాదిక్‌ను గత నెలలో మూడు రోజులు పోలీసులు విచారించారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి పోలీసు కస్టడీకి సాదిక్


