MDK: శివ్వంపేట మండలం నవాబ్‌పేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం నాగుపాము కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇంట్లోకి చొరబడిన ఈ పాము, బెడ్‌రూమ్‌లో పడగ విప్పి గంటకు పైగా అక్కడే ఉండిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో నాగుపాము పడగ విప్పిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణ
ఇంట్లోకి నాగుపాము.. గంటకు పైగా పడగ


