SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో గురువారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే వాటర్ ట్యాంక్‌ను శుభ్రంగా కడిగారు. ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యమని పంచాయతీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సంజీవనరావుపేటలో 'స్వచ్ఛత హీ సేవా'


