PDPL: ధర్మారం మండలం మేడారం ఎస్సీ కాలనీ మాల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొడ్డు రమేష్, ఉపాధ్యక్షులుగా చేనేల్లి పరశురాం, క్యాషియర్ గా జీవన్, కార్యదర్శిగా బొంకూరు మహేందర్, సహాయ కార్యదర్శిగా పుట్ట గంగయ్య, ప్రచార కార్యదర్శిగా పద్మారావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
మాల సంఘం కార్యవర్గం ఎన్నిక


