హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు'

NRML: నిర్మల్‌లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్సీఎస్ కన్వెన్షన్లో గురువారం జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాను ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని అన్నారు. శాస్త్రీయ సాగు, పంట మార్పిడితో అధిక దిగుబడులు వస్తాయని రైతులకు తెలిపారు.