TPT: వరదయ్య పాలెం మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర్లు(ST) గురువారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మండల చరిత్రలో రెండుసార్లు జడ్పీటీసీగా పనిచేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారు. ఆయన మృతికి వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ZPTC మృతి


