హైదరాబాద్: 28°C
తెలంగాణ

నస్పూర్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

MNCL: వయోవృద్ధులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నస్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధులకు ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వృద్ధులకు సూచించారు.