హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్చిలోగా పూర్తి చేయాలి'

VZM: మిషన్‌ హార్టికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కింద నిర్దేశించిన లక్ష్యాలను మార్చి 2027లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వెబెక్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు కార్యాచరణ రూపొందించాలని, బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.