PDPL: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి, పొగాకు తదితర మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పోలీసులు


