హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మినుముతో దిగుబడులు సాధించవచ్చు'

KDP: మినుములో సమగ్ర యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని కె.వి.కె. ఊటుకూరు సీనియర్ శాస్త్రవేత్త డా. కె. సునీల్ కుమార్ తెలిపారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా సీకే దిన్నె, పెండ్లిమర్రి, బి.మఠం మండలాల్లోని 75 మంది రైతులకు 100 ఎకరాలకు వి.బి.ఎన్- 08 విత్తనాలను పంపిణీ చేశారు.