ADB: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో DTC కేంద్రంలో కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఇస్తున్న ఉచిత శిక్షణను SP అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది అభ్యర్థులకు నూతన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని, రోజూ బోధించిన అంశాలను రివిజన్ చేసుకుంటూ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని SP సూచించారు.
తెలంగాణ
పీసీ, ఎస్సై అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ


