హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం: ఎమ్మెల్యే

CTR: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గంగినేని చెరువు టైల్స్ రోడ్డులో "ఒక రోజు - ఒక గంట - ఒక తాటిపై" (ఏక్ దిన్ ఏక్ గంట ఏక సాత్) సామూహిక శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.