సత్యసాయి: ఏపీ స్టేట్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల జిల్లా అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు పుట్టపర్తిలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చు. అక్టోబర్ 5 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం


