ATP: కళ్యాణదుర్గాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మార్గదర్శకత్వంలో కనకదాసు సర్కిల్ వద్ద డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. మాజీ ఛైర్మన్ అబ్దుల్ రహిమాన్, ధర్మేంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని స్వచ్ఛంగా, పచ్చదనంతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మారుతున్న కళ్యాణదుర్గం రూపురేఖలు


