హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నేహనిలయంలో న్యాయ అవగాహన

SRPT: సూర్యాపేటలోని భాష్య నాయక్ తండా స్నేహనిలయంలో ఇవ్వాళ వయోవృద్ధులు, వికలాంగులకు తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ–సంక్షేమ చట్టం, 2007, నల్సా వయోవృద్ధుల న్యాయ సేవల పథకం–2016పై డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కే.భవ్య న్యాయ అవగాహన కల్పించారు. వృద్ధులు, వికలాంగులతో మాట్లాడి ఆరోగ్యం, ఆహారం, పెన్షన్‌ సమస్యలను తెలుసుకున్నారు.