ఐరాల (M) పై. పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన STEM ల్యాబ్ను DEO లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన యూత్ ఫర్ సేవా బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
STEM ల్యాబ్ను ప్రారంభించిన డీఈఓ


