హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

JGL :పెగడపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి మాట్లాడుతూ బాల్యవివాహాలతో ఎదురయ్యే అనర్థాలను వివరించారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.