హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ

VSP: పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా మధురవాడలో 4,800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం పంపిణీ చేశారు. 150 గజాల ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు కూడా పట్టాలు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధురవాడలో రూ.125 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలో నిరంతర మంచినీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు.