హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగరాయకొండలో లాయర్ల నిరసన

ప్రకాశం: విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో గురువారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. న్యాయవాదుల భద్రతకు తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుచేయాలని డిమాండ్ చేశారు.