బాపట్ల జిల్లా పౌరసరఫరాల శాఖ రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ దీపం పథకం అమలు, ధాన్యం కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన డీఎస్ఓ జగన్ మోహన్, డీఎమ్ గణనాథ్‌లను సీఎం చంద్రబాబు అభినందించారు. జిల్లాలో అక్రమ రేషన్ రవాణాను కట్టడి చేస్తూ.. పౌరసరఫరాల వ్యవహారాలను వేగంగా గాడిలో పెట్టిన డీఎస్ఓ జగన్ మోహన్ పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పౌరసరఫరాల శాఖ పనితీరుపై సీఎం ప్రశంసలు


