భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మాంసం విక్రయ దుకాణాలను గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు పూర్తిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..ఉత్వర్వులను ఉల్లంఘించిన వారి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
రేపు మాంసం దుకాణాలు బంద్!


