PLD: నకరికల్లు (మం) నరసింగపాడు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ చిలక మరియమ్మ అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్‌లో భాగంగా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ‘స్వచ్ఛతా హరిత రాయబారి’ అవార్డును అందుకోనున్నారు. ఈ ఘనత సాధించిన ఆమెకు పంచాయతీ అభివృద్ధి అధికారి కొమ్మవరపు అప్పారావు, గ్రామస్తులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హరిత రాయబారిగా మరియమ్మ!


